Krithi Shetty Comments on Ram Charan చరణ్‌పై కృతి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు | Uppena Success Meet

2021-02-18 32

Uppena movie unit organised success meet at rajamoundry. In this event, Ram Charan made speech at Uppena Movie Blockbuster Celebrations. Krithi Shetty Comments on Ram Charan
#UppenaSuccessMeet
#KrithiShettyCommentsonRamCharan
#RamCharan
#UppenaMovieBlockbusterCelebrations
#VijaySethupathi
#VaishnavTej
#KrithiShetty
#RamCharanSpeechatUppenaSuccessMeet
#NeeKannuNeeliSamudramsong
#BuchiBabuSana
#PawanKalyan
#MegastarChiranjeevi
#Uppenacollections

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘ఉప్పెన' సూపర్ డూపర్ హిట్ అవడంతో.. ఆ సినిమా విజయోత్సవ సభ రాజమహేంద్రవరంలోని వీఎల్‌పురం మార్గాణి ఎస్టేట్స్ మైదానంలో జరిగిన దీనికి చిత్ర యూనిట్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు మెగా అభిమానులు భారీ సంఖ్యలో హాజరై సక్సెస్ చేశారు.